: అంగన్ వాడీ కార్యకర్తపై విజయవాడలో అత్యాచారం


అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళపై విజయవాడలో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News