: బాలీవుడ్ చిత్రంగా చేతన్ భగత్ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ పుస్తకం


ప్రముఖ రచయిత చేతన్ భగత్ పుస్తకం ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. ఆ పుస్తకం ఇంకా మార్కెట్ లోకే రాలేదు, అప్పుడే దానిని సినిమాగా నిర్మిస్తానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి ప్రకటించారు. ఆషీకి 2, ఏక్ విలన్ చిత్రాలతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన మోహిత్ సూరి, తన పుస్తకాన్ని చిత్రంగా మలుస్తానంటే, అంతకంటే కావాల్సిందేముందంటూ చేతన్ భగత్ తన ట్విట్టర్ అకౌంట్ లో సంతోషం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News