రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు ఆందోళనకు దిగారు. జైలు సూపరింటిండెంట్ నూతన్ తమను వేధిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. నూతన్ ను వెంటనే రాజమండ్రి నుంచి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.