: చానళ్ళ నిలిపివేతపై ఈ నెల 21న వైఖరి ప్రకటించనున్న మావోయిస్టులు


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ చానళ్ళ ప్రసారాల నిలిపివేతపై మావోయిస్టులు ఆరా తీశారు. ఏవోబీలో ఆదివాసీలతో భారీ సభ ఏర్పాటు చేసిన మావోలు.... మీడియాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనుసరిస్తున్న తీరును జర్నలిస్టులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తమ అగ్రనేతలతో చర్చించి, ప్రసారాల నిలిపివేతపై ఈనెల 21న వైఖరి ప్రకటిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News