: నేడు హైదరాబాద్ కు దిగ్విజయ్ రాక
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ పీీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నిక పోలింగ్ సరళి, తెలంగాణలో పార్టీ భవిష్య కార్యాచరణ వంటి అంశాలపై ఆయన నేతలతో చర్చించనున్నారు.