: బస్సు నడిపిన బాలకృష్ణ


నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిందూపురంలో ఆర్టీసీ నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన స్వయంగా బస్సు నడిపారు. ఈ బస్సులను ఆర్టీసీ సిబ్బంది విరాళాలతో కొనడం విశేషం. కాగా, ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అనంతపురం రీజియన్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News