: వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: మోడీకి కాశ్మీర్ మంత్రుల వినతి


జమ్మూకాశ్మీర్ ను అతలాకుతలం చేసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఢిల్లీలో ఆయనను కలిసిన మంత్రుల బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు అందించాలని కోరారు. కాశ్మీర్ మంత్రుల వినతులకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. అన్ని విధాలా సాయపడతామని వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News