: విండీస్ తో విశాఖలో వన్డే, హైదరాబాదులో టెస్టు


వెస్టిండీస్ జట్టు అక్టోబర్ 3 నుంచి భారత్ లో తన పర్యటన ఆరంభించనుంది. ముంబయిలోనే రెండు ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడనున్న ఆ జట్టు టీమిండియాతో 5 వన్డేలు, ఓ టి20, 3 టెస్టులు ఆడనుంది. తొలి వన్డే అక్టోబర్ 8న కొచ్చిలో జరగనుంది. కాగా, ఈ సిరీస్ లో మూడో వన్డే (అక్టోబర్ 14)కు విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. అటు, టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ (అక్టోబర్ 30-నవంబర్3) కు హైదరాబాద్ వేదికగా ఎంపికైంది. ఈ మేరకు బీసీసీఐ టూర్ షెడ్యూల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News