: సీఎం చంద్రబాబును కలసిన దర్శకుడు శ్రీను వైట్ల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ దర్శకుడు శ్రీను వైట్ల మర్యాదపూర్వకంగా కలిశారు. విభజన అనంతర ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకు వైట్ల కలిశారు. ఇదిలావుంటే శ్రీను వైట్ల తాజాగా దర్శకత్వం వహించిన 'ఆగడు' చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.