: ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం


ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుబంధిత సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. పోటీ చేసిన నాలుగు స్థానాలను ఏబీవీపీనే దక్కించుకుంది. ఈ మేరకు కొత్త స్టూడెంట్ యూనియన్ ను ఎన్నుకునేందుకు నిన్న (శుక్రవారం) జవహర్ లాల్ నెహ్రూ యూనీవర్శిటీ (జేఎన్ యూ), ఢిల్లీ యూవివర్శిటీ విద్యార్థులు ఓట్లు వేశారు. అందులో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి. కాగా, జేఎన్ యూ ఫలితాలను సోమవారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News