: తిరుమల శ్రీవారికి భక్తుడి విలువైన కానుక


తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన అమిత్ కొఠారి అనే భక్తుడు రూ.13లక్షల విలువైన స్వరాజ్ మజ్డా వాహనాన్ని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజుకు ఆ వాహనాన్ని భక్తుడు అప్పగించారు. శ్రీవారి అన్నప్రసాదాల తరలింపునకు దీన్ని ఉపయోగిస్తామని జేఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News