: సంగారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకున్న జగ్గారెడ్డి


మెదక్ ఉపఎన్నికలో బీజేపీ-టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన గెలుపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఉంది కాబట్టి... తనను గెలిపిస్తేనే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News