: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలపై వార్తలు నమ్మొద్దు: కేసీఆర్


తొలి దశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏడు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వార్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దన్నారు. ముందు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాతే నూతన జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వస్తుందని సీఎం చెప్పారు.

  • Loading...

More Telugu News