: ఓయూలో ఉద్రిక్తత


హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైందేనని... కాంట్రాక్ట్ కార్మికులు నేడు ఓయూలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి ర్యాలీకి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో, ఓయూ క్యాంపస్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు.

  • Loading...

More Telugu News