: ఢిల్లీలో అజాద్ తో బొత్స భేటీ 17-04-2013 Wed 10:09 | ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ గులాంనబీ అజాద్ తో భేటీ అయ్యారు. ఆయనతో నేతల వలసల యత్నాలు, తెలంగాణ సమస్య తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.