: నేడు కేంద్ర జలసంఘం భేటీ... హాజరుకానున్న ఇరు రాష్ట్రాల ప్రతినిధులు


నేడు ఢిల్లీలో కేంద్ర జలసంఘం భేటీ అవుతోంది. నదీ బోర్డుల విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News