: ఆ మండలాలు తూర్పు, పశ్చిమ జిల్లాల్లోనే... నోటిఫికేషన్ విడుదల


పోలవరం ముంపు మండలాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. బూర్గంపాడులోని 6 గ్రామాలు, కుక్కనూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లో కలపగా... కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ లో విలీనం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News