: కోస్తా తీరాన్ని భారత దేశానికే గేట్ వేగా మారుస్తాం: బాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొడవైన తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో గ్రేట్ లెక్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వార్షికోత్సవంలో 'గ్లోబల్ మైండ్ సెట్ ఇండియన్ రూట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తామని అన్నారు. ఏపీకి బలమైన ఆథ్యాత్మిక సంపద ఉందని, దానినే ఆర్థిక వనరుగా మార్చుకుంటామని ఆయన తెలిపారు. దేశ గమనాన్ని మార్చే శక్తి మోడీకి ఉందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News