: హైస్పీడ్ రైలు నవంబర్ లో పట్టాలెక్కనుంది


ఢిల్లీ ఆగ్రాల మధ్య ప్రవేశపెట్టనున్న హైస్పీడ్ రైలు నవంబర్ లో పట్టాలెక్కనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలుకు సంబంధించిన 14 బోగీలను పంజాబ్ లోని కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేస్తోంది. అక్టోబర్ చివరినాటికి బోగీలను సిద్ధం చేస్తామని, నవంబర్ మొదటి వారంలో రైలు పట్టాలెక్కనుందని ఆర్ సీఎఫ్ జీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News