: గాంధీ వేషం వేసుకుని పొగ తాగాడు... అరెస్ట్ అయ్యాడు


మహాత్మా గాంధీ వేషం వేసుకుని పొగతాగుతూ, భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ వద్ద జరిగింది. గాంధీ వేషంలో పొగతాగుతున్న యాచకుడిని చూసిన మెహిదీపట్నానికి చెందిన రంజిత్ అనే అడ్వొకేట్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, గాంధీ వేషధారిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News