: టీఎస్ ఆర్టీసీ లోగో రూపకల్పనకు కమిటీ ఏర్పాటు


తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ (టీఎస్ ఆర్టీసీ) కోసం కొత్త లోగోను రూపొందించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ ఎండీ జారీ చేశారు. ఈ కమిటీలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు కార్మిక సంఘం ప్రతినిధులు కూడా ఉంటారు. కమిటీ ప్రతిపాదించే లోగోను పరిశీలించి వారంలోగా దాన్ని ఖరారు చేయనున్నారు.

  • Loading...

More Telugu News