: వట్టి, పనబాకకు డాక్టరేట్స్


కాంగ్రెస్ నేతలు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మిలకు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు అందజేయనుంది. ఈ నెల 29న జరుగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ 82వ స్నాతకోత్సవంలో వారికి గౌరవ డాక్టరేట్లు అందజేయనున్నారు. చాన్సలర్‌ నరసింహాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కేంద్ర శాస్త్రసాంకేతిక సలహాదారు ఎస్వీ రాఘవన్‌ను ఏయూ డాక్టర్ ఆఫ్ సైన్స్‌ పురస్కారంతో సత్కరించనుంది.

  • Loading...

More Telugu News