: రేపు ఉదయం 11 గంటలకు తిరుమల కరెంట్ బుకింగ్ కోటా నిలిపివేత


రేపు ఉదయం 11 గంటల తరువాత తిరుమలలో కరెంట్ బుకింగ్ కోటా టికెట్లు నిలిపేయనున్నారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు రేపటి నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ-దర్శన్, ఇంటర్నెట్ ద్వారా 300 రూపాయల విలువ కలిగిన టికెట్లు కొనుగోలు చేసిన 11 వేల మంది భక్తులకు మాత్రం అనుమతి లభించనుంది.

  • Loading...

More Telugu News