: కాళోజి జయంతి ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవం


కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వరంగల్ లో మంగళవారం జరిగిన కాళోజీ జయంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిర్ణయాన్ని వెలిబుచ్చారు. వెంటనే ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News