: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై అభియోగపత్రం


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసులు స్థానిక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాన్ని కోర్టు పరిశీలించనుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏప్రిల్ 4న జరిగిన ఓ సభలో షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఆధారంగా ఆయనపై కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News