: జర్నలిస్టుల అరెస్ట్... పోలీస్ స్టేషన్ కు తరలింపు


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ రాజ్ భవన్ ఎదురుగా ధర్నా చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఆందోళన చేపట్టిన జర్నలిస్టులందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News