: కాశ్మీర్ లో సురక్షితంగా బయటపడ్డ అనంతపురం విద్యార్థులు


కాశ్మీర్ వరదల్లో చిక్కుకుపోయిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు (ముఖేష్, హరిభరత్) క్షేమంగా బయటపడ్డారు. వీరు అక్కడి నిట్ లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వారి హాస్టల్ ను ముంచెత్తిన వరదనీరు మూడో అంతస్తు వరకు చేరుకుంది. దీంతో, విద్యార్థులంతా నాలుగో అంతస్తుకు చేరుకుని దాదాపు 36 గంటలపాటు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. చివరకు వరద తగ్గడంతో క్షేమంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News