: రేపు ఢిల్లీ-ఆగ్రా మధ్య పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైలు
రేపు ఢిల్లీ-ఆగ్రా మధ్య సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఒకసారి ఈ రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. రేపు మరోసారి ఈ రైలును ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళుతుంది. అంతా సవ్యంగా జరిగితే హైస్పీడ్ రైలు సేవలు నవంబర్ లోగా అందుబాటులోకి రానున్నాయని అంచనా.