: నేటి ఐపిఎల్ సమరం 17-04-2013 Wed 09:59 | ఐపిఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్, పునె వారియర్స్ జట్లు పునెలో తలపడతాయి. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్ జట్ల మధ్య జైపూర్ లో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.