: పూటుగా తాగి కొడుకుని రైల్లోంచి తోసేశాడు


మద్యం ఓ బాలుడిని అసుపత్రి పాలు చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి వద్ద పూటుగా తాగిన వ్యక్తి ఏడాది బాలుడ్ని రైల్లోంచి తోసేశాడు. దీనిని గమనించిన ప్రయాణికులు రైలు ఆపి, తీవ్ర గాయాలపాలైన బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు తాగుబోతు కుమారుడని తెలుసుకుని అవాక్కయ్యారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News