: ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన వైద్యుడు
రాజమండ్రికి చెందిన వైద్యుడు అజయ్ ఆస్తి కోసం సొంత తమ్ముడు శ్రీనివాసరావును హత్య చేసినట్టు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులకు రౌతు సౌభాగ్యలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ అజయ్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణలో భాగంగా మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.