: పారాగాన్ తో మహేష్ బాబు
పారగాన్ సంస్థ రూపొందించిన కొత్త రకాల చెప్పులను ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు మార్కెట్ లోకి విడుదల చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్కీ డ్రా విజేతలకు పారగాన్ ప్రతినిధులు జోసెఫ్, థామస్ తో కలిసి ఆయన గిఫ్టు కూపన్లు పంపిణీ చేశారు.