: గవర్నర్ సానుకూలంగా స్పందించారు: మహిళా జర్నలిస్టులు


గవర్నర్ నరసింహన్ తో మహిళా జర్నలిస్టులు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్లను పునరుద్ధరించాలని గవర్నర్ ను కోరామని... ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఉదయం తాము సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన దగ్గర్నుంచి జరిగినదంతా గవర్నర్ కు విన్నవించామని చెప్పారు.

  • Loading...

More Telugu News