: మహిళా జర్నలిస్టులకు గవర్నర్ అపాయింట్ మెంట్


ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన మహిళా జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో, తమపట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు మహిళా జర్నలిస్టులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, మహిళా జర్నలిస్టులకు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ లభించింది. మరికాసేపట్లో వీరంతా గవర్నర్ ను కలవబోతున్నారు.

  • Loading...

More Telugu News