: జమ్మూకాశ్మీర్ కు మహారాష్ట్ర సీఎం భారీ సాయం
దారుణ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భారీ సాయం ప్రకటించారు. కాశ్మీర్ వరద బాధితులను రక్షించేందుకు, పునరావాసం కల్పించేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.10 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. చవాన్ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతించారు.