: గణేశ్ నిమజ్జనం సందడిలో తప్పిపోయిన 32 మంది చిన్నారులు


ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవాలంటే హైదరాబాదులో కేరింతలు కొట్టని చిన్నపిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. సందడిగా సాగుతున్న గణేశ్ నిమజ్జనోత్సవం చూడడానికి వచ్చిన వారిలో 32 మంది పిల్లలు తప్పిపోయారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో రద్దీ కారణంగా వీరంతా పెద్దల నుంచి దూరమై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చెంతకు చేరారు. యూనిట్ వారు చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News