: దినేశ్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా


మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఈ ఉదయం కేసు విచారణ జరగ్గా... కేసుకు సంబంధించిన రెండు నివేదికలను సీబీఐ సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సమర్పించింది. అనంతరం, విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News