తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల నుంచి ఆమె తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.