: నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
భారత్ తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్ లో 11 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లలో 84 పరుగులు చేసిన ఇంగ్లండ్, టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారీ స్కోరు దిశగా పయనించేందుకు చెమటోడుస్తోంది. అయితే బాల్ తో భారత బౌలర్లు చెలరేగుతుండటంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు.