: గవర్నర్ అధికారాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించిన కేసీఆర్


కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన చట్టంలోని పలు అంశాలపై వీరు చర్చించారు. హైదరాబాదుపై గవర్నర్ అధికారాలు వద్దంటూ రాజ్ నాథ్ ను కేసీఆర్ కోరారు. దీంతో పాటు ఉద్యోగుల విభజన, తెలంగాణకు కేంద్రం సహాయ సహకారాల గురించి చర్చించారు.

  • Loading...

More Telugu News