: ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి లక్షలాది క్యూసెక్కుల నీరు


భారీ వర్షాలతో రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజ్ కు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో, డ్యాం నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, బ్యారేజ్ నుంచి 4.21 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News