: టొరంటోలో ఎయిరిండియా విమానం ఎమెర్జెన్సీ ల్యాండింగ్
టొరంటోలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్తున్న ఈ విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని టొరంటో ఎయిర్ పోర్టులో దింపివేశారు. ఈ విమానంలో కేంద్ర మంత్రితో పాటు 300 మంది ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.