: తనీష్ కి హ్యాపీ బర్త్ డే చెప్పిన మంచు మనోజ్
సినీ నటుడు తనీష్ కి మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మేరకు మనోజ్ ఫేస్ బుక్ లో బర్త్ డే విషెస్ తెలిపాడు. "తమ్ముడు తనీష్ కి హ్యాపీ బర్త్ డే. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, దేవుని ఆశీస్సులు ఉండాలి" అని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు.