: ఆదిలాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు


ఆదిలాబాద్ జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సారంగపూర్ మండలంలో శనివారం రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. స్వర్ణజల జలాశయంలోకి భారీగా వచ్చి చేరుతున్న వరదనీటితో.. డ్యాంలో నీటిమట్టం 1170.50 అడుగులకు చేరింది. కృష్ణపల్లి, కక్కుడ, రేచిని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News