: సానియా మీర్జాకు ఘన స్వాగతం పలికిన అభిమానులు


యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాకు ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఉదయం హైదరాబాదులోని శంషాబాదు విమానాశ్రయానికి సానియామీర్జా చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సానియా మీర్జాకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు టెన్నిస్ స్టార్ కు హార్ట్లీ వెల్ కం చెప్పారు. సానియా కెరీర్ లో ఇది మూడో గ్రాండ్ స్లామ్.

  • Loading...

More Telugu News