: ఏకంగా ఏటీఏంనే ఎత్తుకెళ్లారు!


ఏటీఎం చోరీ చేసేందుకు వెళ్లిన ఆగంతుకులకు డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియలేదు. దాంతో కొద్ది సేపు ఆలోచించి ఏకంగా ఏటీఎంలోని విత్ డ్రాయల్ మెషీన్ ను వారు ఎత్తుకెళ్లిపోయారు. అంతేకాదు, తమనెవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాకు మసి రాసి చోరీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు స్టేట్ బ్యాంకు ఏటీఎం సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేబట్టారు.

  • Loading...

More Telugu News