: నేడు హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి అనంతకుమార్


కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు, రేపు ఆయన నగరంలో పర్యటిస్తారు. ఈ రాత్రి పటాన్ చెరులోని ఇక్రిశాట్ కు చేరుకుని, రేపు ఉదయం క్యాంపస్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా అనంతకుమార్ తో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News