: టీఆర్ఎస్ కు ప్రభుత్వం పడిపోతుందున్న భయం పట్టుకుంది: కుంతియా


ఏఐసీసీ కార్యదర్శి కుంతియా తెలంగాణ రాష్ట్ర అధికార పక్షం టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేశారు. టీఆర్ఎస్ కు ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుందేమోనన్న భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే, ఇతర పార్టీల నుంచి నేతలను కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బున్నవారికే టిక్కెట్లిచ్చిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News