: అసెంబ్లీ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ పరిణామాలపై చర్చించేందుకు మంత్రులతో భేటీ అయ్యారు. హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అంశంతోపాటు, పలు పథకాలపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.