: తెన్ కాశీలో ప్రభుత్వ భవనం కూలి ముగ్గురి మృతి
తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని తెన్ కాశీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.